కొండా సురేఖకు చిక్కుల దసరా.. న్యాయ సలహాలు తీసుకుంటున్న మంత్రి | Oneindia Telugu

2024-10-11 3,279

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు హీరో నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. కోర్టుకు సెలవులు కావడంతో దసరా తర్వాత ఈ నోటీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కొండా సురేఖ న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది.
Telangana minister Konda Surekha along with hero Nagarjuna and former minister KTR sent legal notices. There is a discussion that Konda Surekha is taking legal advice as these notices have to be answered after Dussehra as the court is on vacation.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires